ఎవరైనా నేను సమస్త జ్యోతిశ్శాస్త్రాన్నీ ఔపోశన పట్టాను అంటే అది అసత్యమే! ఎంత నేర్చినా తరగని సముద్రం జ్యోతిష్యం. నేనూ విద్యార్థినే! నేను నేర్చినదే మీకు నేర్పిస్తాను. సాధ్యమైనంత సులభ పద్ధతిలో ఫలితజ్యోతిష్యం నేర్పే ప్రయత్నం చేస్తాను.